Movie : నాని (2004)
Lyrics : చంద్రబోస్
Music : ఏ ఆర్ రెహెమాన్
Singers : ఉన్ని కృష్ణన్, సాధన సర్గం
పల్లవి :
పెదవే పలికిన మాటల్లోనే, తియ్యని మాటే, అమ్మా ...
కదిలే దేవత అమ్మా ... కంటికి వెలుగమ్మా ... || 2 ||
తనలో, మమతే కలిపి, పెడుతుంది ముద్దగా ...
తన లాలి పాటలోని, సరిగమ, పంచుతుంది, ప్రేమ మధురిమ,
|| పెదవే పలికిన ||
చరణం - 1:
మనలోని ప్రాణం అమ్మ... మనదైన రూపం అమ్మ ...
ఎనలేని, జాలి గుణమే, అమ్మా ...
నడిపించే దీపం అమ్మ ... కరుణించే కోపం అమ్మ ...
వరమిచ్చే తీపి శాపం అమ్మా ...
నా ఆలి, ఆమ్మగా, అవుతుండగా ...
జో లాలి పాడనా, కమ్మగ, కమ్మగా ...
|| పెదవే పలికిన ||
చరణం - 2:
పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్లో ఒదిగే బాబు ...
ఇరువురికి, నేను అమ్మవనా ...
నా కొంగు పట్టే వాడు, నా కడుపున పుట్టే వాడు ...
ఇద్దరికి, ప్రేమ అందించనా ...
నా చిన్ని నాన్నని, వాడి నాన్నని,
నూరేళ్లు సాకనా, చల్లగ చల్లగా ...
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా, ముద్దుల కన్నా, జో జో...
బంగరు తండ్రి, జో జో, బజ్జో లాలి, జో ...
పలికే పదమే వినక, కనులారా నిదురపో ...
కలలోకి నేను చేరి, తదుపరి పంచుతాను, ప్రేమ మాధురి ...
|| ఎదిగీ ఎదగని ||
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో

No comments:
Post a Comment