Singer: S. P. బాలసుబ్రమణ్యం
Music: K.V. మహదేవన్
Lyrics: Dr . సి. నారాయణ రెడ్డి
స.. రిగమపదనిస... నిదపమగరిసరి ....
ఆఆ ... ఆ ఆ ... ఆ ఆ ...
పల్లవి : Lyrics: Dr . సి. నారాయణ రెడ్డి
స.. రిగమపదనిస... నిదపమగరిసరి ....
ఆఆ ... ఆ ఆ ... ఆ ఆ ...
సంగీత, సాహిత్య, సమలంకృతే
స్వర రాగ, పదయోగ, సమభూషితే .. || 2 ||
హే భారతీ , మనసా, స్మరామి...|| 2 ||
శ్రీ భారతీ, శిరసా, నమామి || 2 || || సంగీత ||
చరణం - 1:
చరణం - 1:
వేద వేదాంత వనవాసిని, పూర్ణ శశిహాసినీ ,
నాద నాదాంత పరివేశిని, ఆత్మ సంభాషిణి || వేద ||
వ్యాస-వాల్మీకి వాగ్దాయిని || 2 ||
జ్ఞానవల్లి సవుల్లాసిని || సంగీత ||
చరణం - 2:
చరణం - 2:
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి || 2 ||
భవ్య భలకారిణి,
నిత్య చైతన్య నిజ రూపిణి, సత్య సందీపిణి, || బ్రహ్మ రసనాగ్ర ||
సకల సుకళాసమున్వేషిణి || 2 ||
సర్వ రస భావ సందీపిణి
|| సంగీత ||
కోరస్: స రిగమా రి గమపా మపద నిదస రిసగ రిస .. స .. స ..
|| సంగీత ||
కోరస్: స రిగమా రి గమపా మపద నిదస రిసగ రిస .. స .. స ..
No comments:
Post a Comment