Movie : రంగస్థలం (2018)
Lyrics : చంద్రబోస్
Music : దేవి శ్రీ ప్రసాద్
Singer : రాహుల్ సిప్లిగుంజ్
పల్లవి :
రంగా రంగా, రంగస్థలానా || 3 ||
(వినపడేట్టు కాదురా కనపడేట్టు కొట్టండెహె )
రంగా రంగా, రంగస్థలానా,
రంగు పూసుకోకున్నా, వేసమేసుకోకున్నా,
ఆట బొమ్మలం అంట, మనమంతా తోలు బొమ్మలం అంట || 2 ||
రంగా రంగా, రంగస్థలానా,
ఆట మొదలెట్టాక, మధ్యలోనే ఆపలేని || ఆట బొమ్మలం - 2 ||
కనపడని చెయ్యేదో ఆడిస్తునా, ఆట బొమ్మలం అంట
వినపడని పాటకి చిందాడేస్తున్నా, తోలు బొమ్మలం అంట,
డుంగురు డుంగురు డుంగురు, డుముకో, డుంగురు డుంగురు డుంగురు
|| 2 || (హొయ్యా)
చరణం - 1:
గంగంటే, శివుడి గారి పెళ్ళాం అంట,
గాలంటే, హనుమంతుడి నాన్న గారట,
గాలి పీల్చడానికైనా, గొంతు తడపడానికైన,
వాళ్ళు కనికరించాలంట,
వేణువంటే, కిట్టమూర్తి వాద్యమంట, శూలమంటే కాళికమ్మ ఆయుధం అంట,
పాట పాడడానికైనా, పోటు పొడవడానికైనా,
వాళ్లు ఆనతిస్తేనే, అన్నీ, జరిగేనంటా ...
|| రంగా రంగా || || డుంగురు ||
చరణం - 2:
పది తలలు ఉన్నోడు, రావణుడంట,
ఒక్క తలపు కూడా, చెడు లేక, రాముడికంట,
రామ - రావణుల బెట్టి, రామాయణం ఆట గట్టి,
మంచి - చెడుల, మధ్య, మనని, పెట్టారంటా,
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట,
దయ లేని వాడు యమధర్మరాజట,
వీడి బాట నడవకుంటే, వాడి వేటు తప్పదంటు,
ఈ బతుకును నాటకంగా, ఆడిస్తున్నారంట
రంగా రంగా రంగస్థలానా,
ఆడడానికంటే ముందు, సాధనంటూ చెయ్యలేని
|| ఆట బొమ్మలం అంట - 2 || || డుంగురు - 2 ||

No comments:
Post a Comment