Movie : ఆర్య
Lyrics : సురేంద్ర కృష్ణ
Music : దేవి శ్రీ ప్రసాద్
Lyrics : సురేంద్ర కృష్ణ
Music : దేవి శ్రీ ప్రసాద్
Singer : టిప్పు
పల్లవి :
తకదిమి తోం, తకదిమి తోం, తరికిట తరికిట తకదిమి తోం,పల్లవి :
చిందులు వేసే వయసుకి, తకదిమి తోం,
తకదిమి తోం, తకదిమి తోం, సరిగమ పదమని తకదిమి తోం,
ఉరకలు వేసే మనసుకు, తకదిమి తోం.
చరణం - 1:
కష్టం నష్టం యెదురైనా, నచ్చినదె చేసేద్దాం,
అలవాటైనా చేదైనా, తకదిమి తోం,
తప్పో వొప్పో చేసేద్దాం, తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా, తకదిమి తోం,
కృషి వుంటే, నీ వెంటేరా, ఈ లోకం ...
గాయేంగె... జోష్ కేలియే ... జీయేంగె ... ప్యార్ కేలియే ...
|| తకదిమి తోం ||
చరణం - 2:
చిరునవ్వుతో ... అటు చీకటిని, ఇటు ఓటమిని,
తరిమెయ్యరా ఆ ఓర్పుకి తకదిమి తోం,
ఉల్లాసమే ... ఓ వెల్లువలా, ఓ ఉప్పెనలా,
ఉరకాలిర ఆ జోరుకి, తకదిమి తోం,
పరిగెడదాం, పరిగెడదాం, గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక, మనకింక తిరుగేది ...
|| గాయేంగె || || తకదిమి తోం ||
చరణం - 3:
నీ మాటతో ... అటు నిశబ్దం, ఇటు ఓ యుద్ధం,
ఆగాలిరా ఆ నేర్పుకి, తకదిమి తోం,
నీ ప్రేమతో ... ఆ శత్రువునే, ఓ మిత్రునిగా,
మార్చాలిరా ఆ గెలుపుకి, తకదిమి తోం
ఒకటౌదాం, ఒకటౌదాం, ప్రేమను పంచగ ఒకటౌదాం,
ప్రేమించే .. మనసుంటే .. మహరాజే
|| గాయేంగె || || తకదిమి తోం ||
కష్టం - నష్టం యెదురైనా, నచ్చినదదే చేసేద్దాం,
అలవాటైనా, చేదైనా, తకదిమి తోం
అలవాటైనా, చేదైనా, తకదిమి తోం
కృషి వుంటే నీ వెంటేరా ఈ లోకం || గాయేంగె ||
No comments:
Post a Comment